అయ్యన్నపాత్రుడు తాగుబోతు..ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్..

ఆయన భూమికి భారంగా మారాడు తెల్లవారి లెగిస్తే, ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఆ ప్రాంతాన్ని గాని రాష్ట్రాన్ని గాని ఎలాంటి ఉపయోగం లేదు.

ఆయన ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారు.

వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తాం.జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే మేము వెళ్తాం.

MP Vijayasai Reddy Comments On Ayyannapatrudu , MP Vijayasai Reddy, Ayyannapatru

అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్దాం.ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు