విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపల్ పరిధిలో రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు తరలింపు పనులను గురువారం తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేల్ ప్రారంభించారు.పోల్స్ షిఫ్టింగ్ కొరకు డిఎంఎఫ్టీ ద్వారా రూ.

45 లక్షలు మంజురైనట్లు ఆయన తెలిపారు.ఫోల్స్ షిఫ్టింగ్ పనులను 20 రోజుల్లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎలక్ట్రికల్ వింగ్ డిఈ హనుమాన్,ఏఈఈ శృతి, మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్,వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, వార్డు కౌన్సిలర్స్,కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి,ప్రజలకే లాభం : రాజగోపాల్ రెడ్డి
Advertisement

Latest Video Uploads News