Minister Rajini ycp : స్పైసెస్ పార్కుని పరిశీలించిన మంత్రి రజిని..

శుక్రవారం ఐ టి సి వారి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు తెలిపిన మంత్రి.

పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి హెలిపాడ్ ను స్టేజిను తనిఖీ చేసిన రజిని.

మంత్రి రజిని కామెంట్స్.జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి 250 కోట్లతో ఐటీసీ వారు ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారుప్రాసెసింగ్ యూనిట్ ద్వారా పదివేల ఎకరాల రైతులకు మేలు జరుగుతుంది.

మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎంప్లాయిమెంట్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందిగుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో 75 సంవత్సరాలు అయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కకణ కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారుచంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఒకపక్క సంక్షేమం,మరోపక్క అభివృద్ధి చేస్తూ ఉంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారుచంద్రబాబు హయాంలో దోచుకో -దాచుకో అనే ఫిలాసఫీతో ముందుకు సాగారు మోసం అంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు