అరుదైన ఘటన... చిరంజీవి, రేణు దేశాయ్ ఎదురుపడిన వేళ.. ఏం జరిగిందంటే?

తెలుగు సినీ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రేణు దేశాయ్, పవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.ఆ తర్వాత పలు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు.

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రేణు దేశాయ్ ఎప్పుడో విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే రేణుదేశాయ్ మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత, ఈ సందర్భంలో ఏమైనా మెగా ఫ్యామిలీని ఫేస్ చేయాల్సి వస్తే ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది.

అప్పుడు ఏం చేస్తుంది.అప్పుడు మెగా ఫ్యామిలీ రేణుదేశాయ్ పట్ల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అని చాలామంది ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

ఇంకా అభిమానులు, ప్రేక్షకులు అనుకున్న విధంగానే మెగా ఫ్యామిలీ లో ఏకంగా చిరంజీవి, రేణు దేశాయ్ ఒక వేడుకలో కలుసుకోవాలి వచ్చింది.అలా చిరంజీవి, ఒకరికొకరు ఎదురు పడిన సందర్బంలో వారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది.తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆ ఈవెంట్ కి రేణు దేశాయ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసింది.ఈ క్రమంలోనే చిరంజీవి వేడుకలో ఉన్న అందరిని కూడా పలకరించారు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

అయితే రేణు దేశాయ్ చూసి చూడనట్లు ఉన్నట్టు అనిపించింది.కానీ చిరంజీవి మాత్రం రేణుదేశాయ్ చిరునవ్వుతోనే చూస్తూ ఉంది.

Advertisement

అలా చిరంజీవి, చేసే పలకరించకుండా ఎటుగా స్పష్టంగా కనపడటం లేదు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఇకపోతే రేణు దేశాయ్ కెరిర్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత కూడా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ టెక్నీషియన్ గా మాత్రం కానీ సినిమాలకు దూరం అవ్వలేదు.అంతే కాకుండా రేణుదేశాయ్ దర్శకురాలిగా ఒక సినిమాను కూడా రూపొందించింది.అయితే ఇప్పటి వరకూ నటనకు దూరంగా ఉంటూ వచ్చిన రేణుదేశాయ్ ఈ మద్యం కాలంలో నటనపై ఆసక్తిని కనబరుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు సినిమాలో నటిస్తోంది.

తాజా వార్తలు