హస్త ప్రయోగం వలన ఆ జబ్బు రాదంట

భారతీయ సమాజంలో హస్త ప్రయోగంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.

మన సంస్కృతిలో అలాంటి విషయాలకి చోటు లేదని మత పెద్దలు మొత్తుకుంటుంటే, హస్త ప్రయోగం వలన లాభాలే కాని నష్టాలు లేవని సెలవిస్తున్నారు సెక్సాలాజిస్టులు.

ఈ హస్తప్రయోగం మహిళలకి ఎంత మేలు చేస్తుందో తెలియదు కాని, పూరుషులని మాత్రం ఒక వ్యాధి రాకుండా కాపాడుతుందట.రోజు హస్తప్రయోగం చేసే పురుషులకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువంట.

Masturbation Lowers The Risk Of Cancer In Men-Masturbation Lowers The Risk Of Ca

హార్వర్డ్ మెడికల్ కాలేజ్ దాదాపు 3200 మంది పురుషుల మీద ప్రయోగాలు చేసి, వారితో హస్తప్రయోగం రోజు చేయించి, హస్తప్రయోగం పెద్దగా అలవాటు లేని పురుషులతో పోల్చి చూసి ఈ విషయాన్ని తేల్చారు.ఇలాంటి ప్రయోగాలు మన దేశంలో కష్టమే అనుకోండి.

ప్రయోగాలు మనకు తెలియకపోయినా, ఫలితం అయితే తెలిసిపోయింది కదా.దీన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి "ఆ అలవాటు" కంటిన్యూ చేయాలో లేక మానేయ్యాలో.

Advertisement
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

తాజా వార్తలు