వయస్సులో చిన్నవాడితో తప్పేంటంటున్న బాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?

నటిగా, మోడల్ గా, నృత్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మలైకా అరోరా ఒకరు.

బాలీవుడ్ సినిమాలలో నటించడం ద్వారా మలైకా అరోరా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

మలైకా పలు సినిమాలను నిర్మించగా ఆమె నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా అరోరా తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పలు సినిమాలలో మలైకా అరోరా స్పెషల్ సాంగ్స్ చేయగా ఆ సాంగ్స్ మలైకా అరోరాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.ఆల్ రౌండర్ గా తనకంటూ పేరు, గుర్తింపును సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

అయితే వయస్సులో తన కంటే చిన్న వ్యక్తి అయిన అర్జున్ కపూర్ తో మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నారు.వయస్సులో చిన్న వ్యక్తిని మలైకా ప్రేమించడంపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వయస్సులో చిన్నవాడిని ప్రేమిస్తే తప్పేంటని మలైకా అరోరా కామెంట్లు చేశారు.తన దృష్టిలో చిన్నవాడితో డేటింగ్ చెయ్యడంలో ఎలాంటి తప్పు లేదని మలైకా అరోరా చెప్పుకొచ్చారు.

మలైకా అరోరా చేసినా కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వయస్సు పెరుగుతున్నా మలైకా అరోరా ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో కొన్నేళ్ల క్రితం మలైకా అరోరా విడాకులు తీసుకున్నారనే సంగతి తెలిసిందే.

మలైకా అరోరా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.మలైకా అరోరా ఒక్కో ప్రాజెక్ట్ కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.మలైకా అరోరా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు