జనసేనపై మరో కుట్ర.. నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెర తీశారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కుట్రపై డీజీపీ విచారణ జరిపించాలని ఆయన కోరారు.

 Another Conspiracy Against Janasena.. Nadendla Manohar's Sensational Comments-TeluguStop.com

ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జనసైనికులకు తెలుసని నాదెండ్ల తెలిపారు.జన సైనికులు, వీర మహిళలు కలిసి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి అసూయతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిదో ప్రజలే తేలుస్తారని నాదెండ్ల స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube