తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు ఉదయం 6 గంటల నుండి బంద్

ఏపీ, తెలంగాణలో సూర్యగ్రహణం సందర్భంగా దేవాలయాలన్ని మూత పడనున్నాయి.తిరుమలలో మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గుడి మూయనున్నారు.

శ్రీశైలంలో ఉదయం 6 నుంచే మూసివేయనున్నారు.దీంతో భక్తులు గమనించాలని అధికారులు తెలిపారు.

గ్రహణం తర్వాత ఆలయాలు శుద్ధి చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు