కొండగట్టు జేఎన్టీయూకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి

జగిత్యాల జిల్లా ధర్మపురి కౌంటింగ్ స్ట్రాం రూం కీ మిస్సింగ్ వ్యవహారంపై అధికారుల విచారణ కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కొండగట్టు జేఎన్టీయూకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారి చేరుకున్నారు.

ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారి విచారణకు గత కలెక్టర్ రవి హాజరైయ్యారు.ఈ నేపథ్యంలో కొడిమ్యాల మండలం జేఎన్టీయూ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా 500 మీటర్ల వరకు ఎవరినీ పోలీసులు రానివ్వడం లేదు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు