కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.బెజ్జూర్ మండలం ఎలుకపల్లి గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పెద్దపులి చేసిన దాడిలో ఓ ఆవు మృతిచెందింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఫారెస్ట్ అధికారులు స్పందించి పెద్దపులిని అటవీ ప్రాంతంలోకి తరమివేయాలని ప్రజలు కోరుతున్నారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు