స్నానం చేయడానికి ఉన్న కొన్ని నియమాలు... మధ్యాహ్నం స్నానం చేస్తున్నారా? అయితే రోగాలు..!

హిందూమతంలో స్నానానికి( Bathing ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.పండుగలు, పర్వదినాల సమయంలో నది స్నానం చేస్తూ ఉంటారు.

ఇలా స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.మరోవైపు రోజు నది స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేస్తారు.

హిందూ మత గ్రంథాలలో ప్రతిరోజు స్నానం చేయడానికి కొన్ని నియమాలు చెబుతున్నారు.స్నానం చేయడానికి ఉన్న ఈ నియమాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

అన్నిటికంటే స్నానం చేయడానికి ఏది సరైనది? ఏది తప్పు అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది.

Advertisement

అయితే కొందరు నిద్ర లేచిన వెంటనే ఉదయం స్నానం చేస్తే, మరికొందరు బద్దకించి మధ్యాహ్నం స్నానం చేస్తూ ఉంటారు.ఇలా స్నానం చేయడం వల్ల కలిగే లాభ, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurt )లో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు.

సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం చాలా శుభ దాయకమని, ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.కానీ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయలేని వారికి శివ,హరి మూహూర్తలే సరైన సమయం.

కానీ మధ్యాహ్నం సమయంలో స్నానం చేయడం అస్సలు మంచిది కాదు.అయితే సాయంత్రం పూట స్నానం( Evening Bath ) చేయాలనే నియమం గ్రంధాలలో ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం ఉదయం మూడు గంటల 30 నిమిషముల నుంచి 5:30 వరకు ఉంటుంది.శివ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి 8 వరకు ఉంటుంది.హరి ముహూర్తం ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది.అలాగే శాస్త్రాలలో మధ్యాహ్నం స్నానం చేయడం చాలా అశుభం అని చెబుతున్నారు.10 గంటల నుంచి 12 గంటల మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల శరీరంలో రోగాలు పెరుగుతాయని చెబుతున్నారు.10 నుంచి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రీత్ ముహూర్తంగా( Preeth Muhurt ) పరిగణిస్తారు.ప్రీత్ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల శరీరాన్ని రోగాలు చుట్టుముడతాయి.శరీరంలో రక్తం కూడా తగ్గిపోతుంది.

ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!
Advertisement

తాజా వార్తలు