డబ్బే ముఖ్యం అంటున్న KGF భామ..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కె.జి.

ఎఫ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీనిధి శెట్టి.

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ అమ్మడు కెరియర్ లో చాలా డ్రీం రోల్స్ ఉన్నాయని అంటుంది.అంతేకాదు పేరు ప్రఖ్యాతలతో పాటుగా డబ్బు కూడా ముఖ్యమని చెబుతుంది శ్రీనిధి శెట్టి.

కె.జి.ఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది.ఈ క్రమంలో అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కథ నచ్చితేనే సినిమా చేస్తుందని తెలుస్తుంది.

అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడేది లేదని.సినిమాకు ఎంత కష్టపడతామో అంత డిమాండ్ చేయాల్సిందే అంటుంది శ్రీనిధి శెట్టి.కె.

Advertisement

జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతోనే వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు రెండు సినిమాలకే చాలా నేర్చేసుకుందని చెప్పొచ్చు.ఇక ఆర్ట్ సినిమాలు చేయాలని ఉందని.

మంచి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఉందని అంటుంది ముద్దుగుమ్మ.ఈమధ్యనే ఓ తెలుగు సినిమా ఆఫర్ అందుకుందని వార్తలు వచ్చాయి.

అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు