బాబోయ్‌ కళావతి ఏంటీ మరీ ఇలా తయారయ్యింది

మహానటి సినిమా తో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీలను ఏర్పర్చుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.

అంతటి గొప్ప సినిమా లో నటించడం వల్ల ముందు ముందు కూడా ఖచ్చితంగా ఈ అమ్మడు భారీ గా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పారితోషికం విషయంలో ఈ అమ్మడు తగ్గేదే లే అన్నట్లుగా దూసుకు పోతుంది.అబ్బుర పర్చే విధంగా పారితోషికం దక్కించుకుంటున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు స్కిన్‌ షో చేసి ఎరగదు.

Keerthy Suresh New Cute And Look Photos Keerthy Suresh , New Cute And Look Photo

ఈమద్య కాలంలో కాస్త నడుము అందాన్ని చూపిస్తుంది కాని ఇంతకు ముందు కనీసం నడుము కూడా పెద్దగా చూపించేది కాదు.అలాంటి ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మహానటి సమయంలో చాలా బొద్దుగా ఉండేది.

కాని ఇప్పుడు ఈ అమ్మడు చాలా సన్నగా మారింది.తెలుగు లో ఈమె చేస్తున్న సినిమాల కోసమో లేదా ఇతర భాష ల్లో సినిమా ల కోసమో కాని వరుసగా జిమ్‌.

Advertisement

వర్కౌట్స్ చేస్తూ సన్నబడింది.ఇటీవలే చిన్న ఆపరేషన్ ను చేయించుకుని మరింత అందంగా తయారు అయిన కీర్తి సురేష్ ఇప్పుడు చాలా వరకు బరువు తగ్గడం వల్ల మరీ అందంగా తయారు అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

పెద్ద ఎత్తున అందాలు ఆరబోత చేస్తున్న హీరోయిన్స్ తో పోల్చితే కీర్తి సురేష్ స్కిన్ షో చేయకున్నా కూడా ఖచ్చితంగా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నాయి.కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా లు తెలుగు లో ఏమీ లేవు.

కాని తమిళం లో మాత్రం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమా లను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఒక హిందీ సినిమా లో కూడా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు