కశింకోట మండలం నర్సింగబిల్లి ఎ.పి.జి.వి.బి.బ్యాంకులో దోపిడీ

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగబిల్లి ఎ.పి.

జి.

వి.బి.బ్యాంకులో దోపిడీ.బ్యాంకు మేనేజర్ ని తుపాకితో బెదిరించి 3లక్షల 30 వేలరూపాయలు దోచుకొని పరారీ తుపాకి తో బెదిరించి దోపిడీకి పాల్పడిన దోపిడీ దొంగ.

Kashinkotta Zone Narsinghabilli Robbery At APGVB Bank , APGVB Bank , Kashinkott

జాతీయరహదారిపై వాహనాలు తణికీ చేస్తున్న పోలీసులు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు