ముద్దు పెట్టుకోవడమే ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్కులనంది కీ అండ్ కా ఫస్ట్ లుక్కు వేరయా అనాలేమో! ఎవరైనా ఫస్ట్ లుక్ అంటే కేవలం హీరోని పెట్టో, లేదంటే హీరొ హీరోయిన్ ఎదైనా ఒక రోమాంటిక్ ఫోజులో ఉన్నది రిలీజ్ చేస్తారు.

కాని ఇక్కడ ఫస్ట్ లుక్ కోసం కూడా లిప్ కిస్ పెట్టుకున్నారు హీరోహీరోయిన్లు.

ఆ నటి ఎవరు, నటుడు ఎవరు అనే కదా మీ డౌటు.ఈ చిత్రంలో అధరచుంబనంలో మునిగితేలుతున్నది కరీనా కపూర్, అర్జున్ కపూర్ లు.

వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం "కీ అండ్ కా".నిజజీవితంలో అర్జున్ కపూర్ కరీనాకి వీరాభిమాని.మన బేబో అంటే పడిచస్తాడు అర్జున్.

లక్కు కలిసొచ్చి కరీనాతో నటించడం వరకే కాకుండా ఏకంగా ముద్దు పెట్టుకునే అదృష్టం కూడా దొరికింది ఈ కుర్రహీరోకి.

Advertisement
ఆర్.

బాల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది.ఎప్రిల్ 1న కి ఆండ్ కా ప్రేక్షకుల ముందుకి రానుంది.

తాజా వార్తలు