కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి రోడ్డుప్రమాదం.. స్వల్ప గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో( Nagar Kurnool District ) రోడ్డు ప్రమాదం జరిగింది.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి( MLA Kasireddy Narayana Reddy ) వాహనాన్ని బైకు ఢీకొట్టింది.

రమాసిపల్లి మైసమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న నరేశ్ అనే వ్యక్తి మృతిచెందగా.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఫార్చూనర్ వాహనం( Fortuner Car ) బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement
ప్రభాస్ తో సినిమా అంటే అది ఉండాల్సిందే.. యంగ్ హీరో కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తాజా వార్తలు