వైరల్ వీడియో: లైకుల కోసం మరీ ఇంత అవసరమా.. సిలిండర్ పై డ్యాన్స్.. చివరకు..

ఇదివరకు మనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ వీడియో రూపంలో ప్రపంచానికి ఇట్టే తెలపవచ్చు.

 Viral Video Girl Dancing On Gas Cylinder Suddenly Falls Down Details, Viral Vide-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే చాలామంది సోషల్ మీడియా స్టార్స్ గా ఎదిగిన వారు కూడా లేకపోలేదు.రాత్రికి రాత్రి అనేకమంది స్టార్స్ అయిపోయిన వారు చాలానే ఉన్నారు.

మనలోని టాలెంట్( Talent ) ప్రజలకు చూపిస్తూ వీడియో రూపంలో తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫేమస్ అవుతున్నారు.ప్రస్తుతం ఇదే ఫ్రెండ్ కొనసాగుతుంది.

అయితే సోషల్ మీడియాలో( Social Media ) పాపులర్ కావడానికి కొంతమంది రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో మరో మారు వైరల్ గా మారింది.

తాజాగా ఓ అమ్మాయి ఇంస్టాగ్రామ్( Instagram ) ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.స్కూల్ యూనిఫాంలో చక్కగా డాన్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.కాకపోతే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది నేలపై కాదు.గ్యాస్ సిలిండర్ పై( Gas Cylinder ) డాన్స్ చేస్తుంది.అది కూడా చాలాసేపు సిలిండర్ పై బ్యాలెన్స్ చేస్తూ డాన్స్( Dance ) చేస్తుంది.కొద్దిసేపు బాగానే సిలిండర్ పై బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేసిన అమ్మాయి ఉన్నట్లుండగా ఒకసారిగా బ్యాలెన్స్ కోల్పోయి సిలిండర్ మీద నుంచి కింద పడిపోయింది.

దీంతో మంచి వీడియో కాస్త ఫన్నీ వీడియోగా మారిపోయింది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వీక్షకులు వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన చాలామంది ఈ వీడియోని కాస్త ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లింక్ ను పోస్ట్ చేస్తుండగా.మరికొందరైతే., ఇలాంటి వారి వల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఆ అమ్మాయి తన టాలెంట్ నిరూపించుకోవడానికి బాగానే ప్రయత్నం చేసిందని.

కాకపోతే., పొరపాటు జరగడం వల్ల ఇలా ఫన్నీ వీడియోగా మారినట్లు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube