ఈ ప్రదేశంలో జాంబవంతుడు ఇంకా బతికే ఉన్నాడా..?

జాంబవంతుడు( Jambavantudu ) అనగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది ఎలుగుబంటి ఆకారం, రామాయణంలోనే కాదు మహాభారతంలోనూ జాంబవంత ప్రస్తావన ఉంది.

అయితే జాంబవంతుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనే ప్రశ్నకు ఒక కారణం కూడా ఉంది.

జాంబవంతు ఇంకా బతికే ఉన్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.రామాయణంలో శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడు మూడు పాత్రలు చాలా శక్తివంతమైనవని మనకు తెలుసు.

అయితే ఈ ముగ్గురి కంటే శక్తివంతమైన వాడు ఒకరు.అది జాంబవంతు అని కొంతమంది ప్రజలు చెబుతూ ఉంటారు.రావణుడిని వంటి చేత్తో చంపే శక్తి ఉంది.

కానీ రాముడు రావణుడిని( Lord rama ) చంపాలని నిశ్చయించుకున్నాడు.అందుకే అవకాశం వచ్చినా రావణుడిని చంపలేకపోయాడు.

Advertisement

జాంబవంతుడు శ్రీరాముని నుంచి దీర్ఘాయువు మరియు 10 వేలకు పైగా సింహాల బలాన్ని పొందాడు.ఆంజనేయుడి శక్తిని అతనికి పరిచయం చేసింది జాంబవంతు.

ముఖ్యంగా చెప్పాలంటే ఒక సారి జాంబవంతుడు కృష్ణుడి పై కూడా యుద్ధం చేశాడు.ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అతని కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణుడితో వివాహం చేస్తాడు.

ఈ రోజు కూడా జాంబవంత విష్ణువు కల్కి అవతారం కోసం ఎదురుచూస్తున్నాడు.దుర్మార్గులను సంభవిస్తున్నప్పుడు కల్కి తో పాటు నిలబడేందుకు ఈ జాంబవంతుడు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.

ఈ కలియుగం చివరిలో జాంబవంతుడికి కూడా తన వాటా ఉంటుంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
బ‌ల‌హీన‌మైన కురుల‌కు బ‌లానిచ్చే బెస్ట్ ఆయిల్ ఇదే..త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

కొన్ని నమ్మకాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్( Uttar Pradesh ) లోని బరేలి అనే ప్రదేశంలో జాంబగడ్ అనే రహస్య గుహ ఉంది.ఈ గుహలో జాంబవంతుడు సజీవంగా ఉన్నాడని చెబుతారు.మరో నివేదిక ప్రకారం జాంబవంత్ గుజరాత్ లోని ఒక రహస్య గృహలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

జాంబవంతుడిని అనుసరించే వారు కూడా జాంబవంతుడిని చూడలేరు.కానీ జాంబవంతుడు జీవించి ఉన్నాడని ఆధారాలు కూడా లేవు.

తాజా వార్తలు