ఆసరా పెన్షన్ అవకతవకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ లో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తుడు బండి కొండయ్య, సోమవారం సిరిసిల్ల ప్రజావాణి లో, కలెక్టర్ కి పిర్యాదు చేసాడు.

గ్రామ కార్యదర్శి జీవన్ ను విచారణ చేపట్టాలని కోరారు.

గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి

Latest Rajanna Sircilla News