విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్‎లో అవినీతి కేసుపై విచారణ

విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అవినీతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా అవినీతికి పాల్పడ్డ నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే కోర్టులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఐదో నిందితుడు సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారని సమాచారం.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Latest Latest News - Telugu News