కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.ఈ ఆర్డినెన్స్ కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
ఈ నేపథ్యంలో విద్య, ఉపాధిలో ఎస్సీల రిజర్వేషన్లు 17 శాతానికి పెరగనున్నాయి.అదేవిధంగా ఎస్టీలకు 7 శాతానికి పెరగనున్నాయి.
గవర్నర్ నిర్ణయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై స్వాగతించారు.దీంతో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుతో కర్ణాటక రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 56 శాతానికి పెరగనున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy