కీరాను ఇలా తీసుకుంటే బాడీ డీటాక్స్ అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు!

కీర దోసకాయ.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఇది ఒకటి.కీర దోసకాయ లో నీటి శాతం అధికంగా ఉంటుంది.

అలాగే ఎన్నో పోషకాలు సైతం నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా కీర ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా కీరాను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే బాడీ డీటాక్స్ అవ్వడమే కాదు వేగంగా వెయిట్ లాస్ కూడా అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం కీర దోసకాయను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, ఒక కప్పు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక మీడియం సైజు కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

Advertisement
If You Take Cucumber Like This, You Will Detox Your Body And Lose Weight, Cucumb

అలాగే అర అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర స్లైసెస్, అల్లం ముక్కలు, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసి సేవించాలి.

If You Take Cucumber Like This, You Will Detox Your Body And Lose Weight, Cucumb

ఈ విధంగా కీరా జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మ‌లినాలు తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.లివర్, కిడ్నీ శుభ్రంగా మారతాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.అలాగే ఈ కీరా జ్యూస్ ను తీసుకోవడం వల్ల వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

చర్మం నిగారింపుగా, యవ్వనంగా మారుతుంది.మరియు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు