నెలలో ఒక్క మంగళవారం రోజు ఇలా చేస్తే.. మీరు పట్టిందల్లా బంగారమే..!

సనాతన ధర్మంలో వారంలో ఉన్న ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే వారంలో ఉన్న కొన్ని రోజులు కొంతమందికి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి.

ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది మంగళవారాన్ని ప్రత్యేక దినంగా భావిస్తూ ఉంటారు.

If You Do This On One Tuesday In A Month., Tuesday , Muggu , Rock Salt , Hanuman

మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ( Hanuman )ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు.అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు.ఆ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
If You Do This On One Tuesday In A Month., Tuesday , Muggu , Rock Salt , Hanuman

ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి.అలాగే సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులను కూడా ఆ ముగ్గులో ఉంచాలి.

ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేసే నీటిలో రాతి ఉప్పు( Rock Salt )ను ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలి.

If You Do This On One Tuesday In A Month., Tuesday , Muggu , Rock Salt , Hanuman

అలాగే తల స్నానం చేసి ఎప్పుడు ధరించే బట్టలను విడిచి కొత్త దుస్తులను ధరించాలి.ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు, పొదలను ఉండకుండా చూసుకోవడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం ఏడు గంటలకు ముందు తలుపులను( Doors ) అస్సలు మూయకూడదు.

అలాగే రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగులో మూటకట్టి ఇంటి ద్వారం ముందు ఉంచాలి.మరుసటి రోజు ఆ ఉప్పుని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ దూరమైపోతాయి.ఇలా నెలలో ఒకసారి తప్పకుండా చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు