అక్కినేని కుటుంబానికి శాపం తగిలిందా.. ఏది ముట్టుకున్నా షాకే అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కుటుంబాలలో ఒకటైన అక్కినేని కుటుంబానికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులు లేవు.అక్కినేని హీరోలు ఏం చేసినా ఇండస్ట్రీలో షాకింగ్ ఫలితాలు ఎదురవుతున్నాయి.

అక్కినేని హీరోల సినిమాలేవీ ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరలేదు.రాబోయే రోజుల్లో ఈ సినిమాలు 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అక్కినేని కుటుంబానికి శాపం తగిలిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.గత కొంతకాలంగా నాగార్జున, నాగచైతన్య ఏ ప్రాజెక్ట్ లో నటించినా షాకింగ్ ఫలితాలు ఎదురవుతున్నాయి.

బిగ్ బాస్ షో కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.మరోవైపు అఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

Advertisement

గతంలో అఖిల్ పెళ్లికి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే.అక్కినేని కుటుంబానికి ఏదో శాపం తగిలిందని అందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.ఏది ముట్టుకున్నా అక్కినేని కుటుంబానికి షాక్ తగులుతోంది.

తాజాగా బాలయ్య కూడా అక్కినేని హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అక్కినేని హీరోలకు ప్రేమ లేదంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.అక్కినేని కుటుంబానికి 2023 అయిన కలిసిరావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.నాగార్జున ది ఘోస్ట్ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత కొత్త మూవీకి సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు.

ప్రసన్నకుమార్ డైరెక్షన్ లో నాగ్ 99వ సినిమా తెరకెక్కనుండగా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నాగ్ ఒకింత రిస్క్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగ్ 100వ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

సినిమా సినిమాకు నాగ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు