Vijayawada : విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలోని ఆటో నగర్ ( Auto Nagar )లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఆయిల్ ట్యాంకర్ గోడౌన్( Oil Tanker Godown ) లో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి.

ఓ వైపు మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది( Firefighters ) సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?
Advertisement

తాజా వార్తలు