లోదుస్తులు లేకుండా అవి చూపిస్తున్న తాప్సీ.. ఇంటర్నెట్ షేక్ అయ్యేలా ?

తెలుగులో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో ఎక్కువగా నటించి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని హీరోయిన్లలో తాప్సీ( Taapsee ) పన్ను ఒకరు.

గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించిన తాప్సీకి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత టాలీవుడ్ ( Tollywood )కు దూరమైన తాప్సీ పలు సందర్భాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే తాజాగా తాప్సీ లోదుస్తువు లేకుండా దిగిన ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఎద అందాలు కనిపించేలా తాప్సీ దిగిన ఫోటోలు ఇంటర్నెట్ ను తెగ షేక్ చేస్తున్నాయి.ఆఫర్ల కోసమే తాప్సీ ఈ స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఈ కామెంట్ల గురించి తాప్సీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ బాలీవుడ్ లో అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

హాట్ ఫోటోషూట్లతో తాప్సీ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న తాప్సీ రెడ్ కలర్ డ్రెస్ లో నగలు ధరించి ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ వార్తల్లో నిలిచారు.తన ఇన్ స్టాగ్రామ్ లో తాప్సీ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా ఈ వీడియోకు 50,0000కు పైగా లైక్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో తాప్సీకి భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉండగా ఈ బ్యూటీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాప్సీ తెలుగులో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే ప్రాజెక్ట్ లలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.టాలీవుడ్ రీఎంట్రీ విషయంలో తాప్సీ నిర్ణయం ఏంటో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు