ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ ఖాతాలో అరుదైన రికార్డ్.. ప్రభాస్ సినిమాలను బ్రేక్ చేయడం ఖాయమా?

హనుమాన్ మూవీ( Hanuman movie ) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

ఈ సినిమా కలెక్షన్లు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఉన్నాయి.

ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకోగా ఈ రికార్డ్ హాట్ టాపిక్ అవుతోంది.ఓవర్సీస్ లో టాప్10 సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది.

విడుదలైన 4 రోజుల్లోనే హనుమాన్ ఓవర్సీస్ టాప్10 సినిమాల జాబితాలో నిలవడం గమనార్హం.

Hanuman Movie In Top 10 List Details Here Goes Viral In Social Media , Hanuman

హనుమాన్ ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.త్వరలో ఈ సినిమా ఆదిపురుష్, సాహో సినిమాలు సాధించిన కలెక్షన్లను సులువుగా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో బాహుబలి2 ( Bahubali 2 )మూవీ టాప్ లో ఉంది.

Advertisement
Hanuman Movie In Top 10 List Details Here Goes Viral In Social Media , Hanuman

20 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఈ సినిమా నంబర్1 స్థానంలో ఉంది.ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఉంది.

Hanuman Movie In Top 10 List Details Here Goes Viral In Social Media , Hanuman

ఈ సినిమా ఫుల్ రన్ లో 14.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.సలార్, బాహుబలి1, అల వైకుంఠపురములో, రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత స్థానాలలో ఉన్నాయి.

ఓవర్సీస్ బయ్యర్లకు ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది.

Hanuman Movie In Top 10 List Details Here Goes Viral In Social Media , Hanuman

హనుమాన్ మూవీ పెద్ద సినిమాల రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది.హనుమాన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.తేజ సజ్జా ప్రశాంత్ వర్మ( Teja Sajja , Prashant Varma ) హనుమాన్ సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకుల మెప్పు పొందారో చెప్పాల్సిన అవసరం లేదు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

హనుమాన్ మూవీ సంచలనాలు మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది.హనుమాన్ మూవీ విజువల్ ఎఫెక్స్ట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.హనుమాన్ మూవీకి లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు