నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభింపజేశారు.

బీజేపీ నాయకులు వీలైతే రాష్ట్రానికి సహాకరించాలే తప్ప విమర్శలు చేయడం సరికాదు.

కేంద్రం మొండి వైఖరి వల్ల రైతులకు నష్టం జరగకుండా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రైతులకు ఇబ్బందులు జరగకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు.

Gutta Sukhendar Reddy Held A Press Conference At His Residence In Nalgonda ,Gutt
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజా వార్తలు