చందుర్తిలో ఘనంగా ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుక చందుర్తిలో ఘనంగా జరిగింది.

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ "ఉమ్మడి కరీనగరం జిల్లా లో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషిచేసి, అనేకమంది జాతీయవాదులను పార్టీలో ఉన్నత స్థాయిలో ఉంచిన ఘనత ప్రతాప రామకృష్ణదే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు చిర్రం తిరుపతి, పెరుక గంగరాజు, బందెల వెంకటేశం,గడికొప్పుల జీవన్, అంబాల శ్రీకాంత్, చింతకుంట సాగర్, మార్త రాజు, మెంగని రాజేందర్, పంచరుపుల దివ్యాసాగర్, మోతుకూపల్లి తిరుపతి, బొల్లు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దోంగల ముఠా అరెస్ట్

Latest Rajanna Sircilla News