Kakinada district : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

కాకినాడ జిల్లా( Kakinada district )లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.ప్రత్తిపాడులో బస్సు ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు.

రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తుండగా ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు( Super luxury bus ) ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మరణించిన వారు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు