సొంతంగానే అధికారంలోకి వస్తామన్న మాజీ సీఎం సిద్ధరామయ్య..!

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తోంది.ఈ నేపథ్యంలో సొంతంగానే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు.

కన్నడ నాట మత రాజకీయాలు పని చేయవన్న ఆయన ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటన ప్రభావం చూపలేదని తెలిపారు.బీజేపీపై ప్రజలు విసుగు చెందారన్నారు.

తమకు ఎవరి మద్ధతు అవసరం లేదని పేర్కొన్నారు.కాగా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కాంగ్రెస్ రెబల్స్ తో టచ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు