అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘోర రోడ్డుప్రమాదం

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అచ్యుతాపురంలో( Achyutapuram ) బైకును ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహిళ సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే మృతులు అచ్యుతాపురం మండలం దోసూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు