ఓటమితో సానియా మీర్జా కేరీర్ కు వీడ్కోలు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఓటమి పాలైయ్యారు.విజయంతో గ్రాండ్ స్లామ్ కేరీర్ ను ముగించాలనుకున్న నిరాశ ఎదురైంది.

దీంతో ఓటమితోనే కేరీర్ కు సానియా మీర్జా వీడ్కోలు పలికారు.ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ లో సానియా మీర్జా -బోపన్న జోడీ ఓటమి పాలైంది.

ఫైనల్ లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ- రాఫెల్ మాటోస్ చేతిలో 7-6, 6-2 తో సానియా మీర్జా జోడీ పరాజయం పాలైయ్యారు.అయితే తన చివరి మ్యాచ్ లో ఓటమి చెందడంతో సానియా కన్నీరు మున్నీరయ్యారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు