సౌందర్య కాదు సౌందర్యగారు.. రష్మికను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఆ అర్హత మీకు లేదంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రష్మిక తాజాగా సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉందని వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే రష్మిక సౌందర్య( Soundarya ) పేరును ఏకవచనంతో సంబోధించడంతో ఫ్యాన్స్ రష్మికను తెగ ట్రోల్ చేస్తున్నారు.

సౌందర్య పేరు ఎత్తే అర్హత కూడా రష్మికకు లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Fans Trolling Rashmika Mandanna Details Here Goes Viral In Social Media , Rashmi

రష్మిక ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.రష్మిక ఈ సినిమా కోసం 3 నుంచి 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.రష్మిక, సౌందర్య ఇద్దరూ కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగులో ఎక్కువగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మరోవైపు విజయ్( Vijay Deverakonda ) తో పెళ్లికి సంబంధించి వైరల్ అవుతున్న వార్తల గురించి సైతం రష్మిక క్లారిటీ ఇచ్చారు.మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని ఆమె అన్నారు.

Fans Trolling Rashmika Mandanna Details Here Goes Viral In Social Media , Rashmi
Advertisement
Fans Trolling Rashmika Mandanna Details Here Goes Viral In Social Media , Rashmi

అదే సమయంలో సినిమాలకు సంబంధించి విజయ్ దేవరకొండ సలహాలు తీసుకుంటానని రష్మిక చెప్పుకొచ్చారు.విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో గీతా గోవిందం( Geetha Govindam ) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ రష్మిక మంచి కథ దొరికితే కలిసి నటించే ఛాన్స్ అయితే ఉంది.మా నాన్న అచ్చం సౌందర్యలా ఉంటావని కామెంట్ చేశారని గతంలో రష్మిక చెప్పిన సమయంలో కూడా ఆమె గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

డీప్ ఫేక్ వీడియోలు ఎంతో ఒత్తిడిని కలిగిస్తాయని ప్రజల్లో వీటి గురించి అవగాహన కల్పించడానికే డీప్ ఫేక్ వీడియో గురించి స్పందించానని ఆమె చెప్పుకొచ్చారు.రష్మిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు