పెదనాన్న ప్లీజ్ వద్దు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌ గా నిలిచాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్‌ అయ్యాడు.

సాహో సినిమా తో ఉత్తర భారతంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఇటీవల విడుదల అయిన రాధేశ్యామ్ సినిమా మాత్రం నిరాశ పర్చింది.

తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా రాధేశ్యామ్‌ నిరాశ పర్చింది.రాధేశ్యామ్‌ సినిమా లో ప్రభాస్ తో పాటు కృష్ణం రాజు నటించిన విషయం తెల్సిందే.

ప్రభాస్ మరియు కృష్ణం రాజు కలిసి నటించిన సినిమా లు చాలా వరకు నిరాశ పర్చుతున్నాయి.రెబల్‌ కూడా అత్యంత దారుణమైన పరాజయం పాలయిన విషయం తెల్సిందే.

Advertisement

వీరిద్దరు కలిసి నటిస్తే ప్లాప్‌ అనే సెంటిమెంట్‌ ఉంది.అందుకే వీరిద్దరు మళ్లీ కలిసి నటిస్తున్నారు అంటే భయం వేస్తుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ తో పాటు కృష్ణం రాజు నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.అవి పూర్తిగా పుకార్లే.

అందులో ఎలాంటి నిజం లేదు.అయినా కూడా పెద్ద ఎత్తున ఆ విషయమై చర్చ జరుగుతోంది.

ఆది పురుష్ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యింది.కనుక ఆది పురుష్ లో కృష్ణం రాజు నటించడం అనేది నిజం కాదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆది పురుష్ సినిమా లో కృష్ణం రాజు ఉన్నాడు అనే విషయమై ఏమాత్రం నిజం లేదు.కనుక పెదనాన్న ప్లీజ్ వద్దు అనే చర్చకు అర్థం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

ప్రభాస్ మరియు కృష్ణం రాజు కలిసి భవిష్యత్తులో కూడా కలిసి నటించక పోవచ్చు.కృష్ణం రాజు ఆరోగ్యం విషయంలో పలు అనుమానాలు చర్చలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు