నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా గుర్తింపు పొందారు  సీనియర్ నటుడు నాగార్జున( Nagarjuna ) .

ఈయన ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ కూడా ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించడమే కాకుండా ఇప్పటికీ మన్మధుడిగానే అమ్మాయిల కలల రాకుమారుడిగానే ఎంతోమంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఈయనకు వయసు పెరుగుతున్న వయసుతోపాటు అందం కూడా పెరుగుతోందని చెప్పాలి.ఇకపోతే ఇటీవల నాగార్జున అందం గురించి నటి కుష్బూ( Kushboo ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె నాగార్జున గురించి మాట్లాడుతూ.నాగార్జున ఇప్పటికీ మన్మధుడేనని తెలిపారు  ఈయనని ఒక్కసారి ఎవరైనా అమ్మాయిలు చూస్తే తన ప్రేమలో పడటం ఖాయమని తనతో రొమాన్స్( Romance ) చేయాలని అమ్మాయిలు కోరుకుంటారు అంటూ కుష్బూ వెల్లడించారు.ఇటీవల ఒకసారి నా స్నేహితురాలు నాగార్జున అని చూసింది అయితే తనని చూసిన వెంటనే ఆమె నాకు తన ఫోటోని షేర్ చేస్తూ ఓ మై గాడ్ నేను ఈయన ప్రేమలో పడిపోయాను అంటూ నాకు మెసేజ్ పంపిందని తెలిపారు.

ఇక ఇదే విషయాన్ని తాను నాగార్జునకి కూడా చెప్పానని తెలిపారు.నాగ్‌ ఇప్పటికీ నీకు అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉంది.నీతో ప్రేమలో పడిపోతున్నారంటూ మెసేజ్‌ చేసిందట ఖుష్బూ.

Advertisement

ఇలా నాగార్జున గురించి ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇక నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉండగా కుష్బూ కూడా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు అలాగే రాజకీయాలలో కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.

డంప్‌స్టర్ డైవింగ్ ద్వారా రూ.63 లక్షలు సంపాదించిన యూఎస్ మహిళ..?
Advertisement

తాజా వార్తలు