ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి పది రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
స్నపనాభిషేకం అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తారు.కాగా, ఉదయం 9 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ నిర్వహించనున్నారు.
ఈ దసరా మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy