Karthika Deepam : నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటెట్ చేసిన కార్తీకదీపం జోడి.. వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాటిలో కార్తీకదీపం ( Karthika Deepam ) సీరియల్ ఒకటి ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో అద్భుతమైన ఆదరణ వచ్చింది.

ఈ సీరియల్లో నటించినటువంటి దీప, కార్తీక్ పాత్రలకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పాలి.

ఇలా ఈ సీరియల్ ఎంతో విజయవంతం కావడంతో మరోసారి ఈ సీరియల్ కి సీక్వెల్ చిత్రంగా కార్తీకదీపం 2 కూడా ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు.

jorgensenfarmsinc.com

justineanweiler.com

lepetitartichaut.com

strømper str 42

jorgensenfarmsinc.com

iansargentreupholstery.com

jorgensenfarmsinc.com

Mens VANS 2020

maison-metal.com

panske teplaky

greensandseeds.com

maison-metal.com

iansargentreupholstery.com

lepetitartichaut.com

panske teplaky

ఇక ఈ సీరియల్ లో మరోసారి వంటలక్క డాక్టర్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసి ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సీరియల్ ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున వీడియోలను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య ( Nagachaitanya ) సాయి పల్లవి  ( Sai Pallavi ) నటిస్తున్నటువంటి తండేల్( Thandel )సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్ వీడియోని నాగచైతన్య షేర్ చేశారు.

Advertisement

ఇందులో భాగంగా నాగచైతన్య  బుజ్జితల్లే.వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే అని ప్రేమగా పిలుస్తాడు.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది.

ఈ వీడియో బాగా ట్రెండ్ అయ్యింది.ఇప్పుడు ఇదే రీల్ డాక్టర్ బాబు వంటలక్క చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రతి రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు