నాగ చైతన్య కార్తీక్ వర్మ కాంబోలో వస్తున్న సినిమా జానర్ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇప్పటివరకు నాగ చైతన్య( Naga Chaitanya ) లాంటి హీరో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నాడు.

మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియాలో మంచి విజయాలు సాధించిన వాళ్ళకి ఇక్కడ మంచి గుర్తింపైతే ఉంటుంది.

Do You Know The Genre Of The Movie Coming In Naga Chaitanya Karthik Varma Combo

ఇక ఇప్పుడస్తున్న యంగ్ హీరోలందరు( young heroes ) పాన్ ఇండియా లో భారీ గుర్తింపును ఆంధించుకునే ప్రయత్నం చేస్తున్నారు.నాగచైతన్య మాత్రం పాన్ ఇండియాలో పెద్ద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.మీరు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన చాలా వరకు రిలాక్స్ అయ్యారనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన కార్తీక్ వర్మ దండు తో సినిమా చేస్తున్నాడు.వీరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కార్తీక్ వర్మ చేయబోయే సినిమాతో మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement
Do You Know The Genre Of The Movie Coming In Naga Chaitanya Karthik Varma Combo

మరి ఈ సినిమాతో నాగచైతన్య భారీ రేంజ్ లో ఎలివేట్ అవుతాడు.కార్తీక్ వర్మ( Karthik Verma ) అతన్ని ఎలా చూపించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.

Do You Know The Genre Of The Movie Coming In Naga Chaitanya Karthik Varma Combo

మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి నటుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి భారీ గుర్తింపును సంపాదించుకోవడంలో కొంతవరకు వెనుకబడిపోయాడు.మరి ఇప్పటికైనా ఆయన మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం కార్తీక్ వర్మ తో చేస్తున్న సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది.ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా నాగచైతన్య కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.

మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలకు దర్శకులు ఎవరు అనే విషయాన్ని తొందర్లోనే తన అభిమానులకు తెలియజేస్తారట.ఇక మొత్తానికైతే ఇప్పుడు నాగచైతన్య స్టార్ డమ్ ను సంపాదించుకోవడంలో చాలా బిజీగా ఉన్నాడు.

హైపర్ ఆది నన్ను ఫ్లర్ట్ చేశాడు.. వైరల్ అవుతున్న దీపు నాయుడు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు