మరిగడ్డ ప్రాథమిక పాఠశాలలో ఉచిత బస్ పాసుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామం యందు ప్రాథమిక పాఠశాలలో 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత బస్సు పాసులను మర్రిగడ్డ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీదుది శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు ఆర్టీసీ సిబ్బంది వి బి ఓ ( విల్లెజి ఆఫీసర్స్ ) రవీందర్, పురుషోత్తం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News