చంద్రబాబుపై డైరెక్టర్ రామ్‎గోపాల్ వర్మ సంచలన కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబుపై డైరెక్టర్ రామ్‎గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలను చంద్రబాబు కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చారన్నారు.

ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకలు ఇస్తున్నారని ఆరోపించారు.చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప.

ప్రజల ప్రాణాలు లెక్కలేదా .? అని ప్రశ్నించారు.ఎంతమంది చనిపోతే అంత పాపులారిటీగా చంద్రబాబు ఫీల్ అవుతారన్నారు.

హిట్లర్, ముస్సోలినీ తర్వాత చంద్రబాబునే చూస్తున్నా అంటూ ఆర్జీవీ విమర్శించారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు