ఆదిలాబాద్‎లో ఫుడ్ పాయిజన్ పై డీఈఓ సీరియస్..!

ఆదిలాబాద్‎ జిల్లాలోని కస్తూర్బా స్కూల్‎లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై డీఈవఓ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో ఎస్ఓ జయశ్రీని డీఈవో ప్రణీత సస్పెండ్ చేశారు.

అదేవిధంగా ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు