మోడీ హటావ్ దేశ బచావో అనే నినాదంతో పాదయాత్ర చేపట్టిన సిపిఐ నారాయణ

పంజాగుట్ట: పంజాగుట్ట చౌరస్తా నుండి పంజాగుట్ట స్మశానం వాటిక వరకు ప్రతి షాపు కి తిరుగుతూ మోడీ హటావ్ దేశ బచావో అనే నినాదంతో పాదయాత్ర చేపట్టిన సిపిఐ నారాయణ.

కేంద్ర ప్రభుత్వంలో ప్రజల పట్ల చిత్తశుద్ధి కొరవడింది అని, రోజురోజుకు భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అన్నారు.

ప్రధానమంత్రి మోడీ శిశుపాలుడిమల్లె అబద్ధాలు ఆడుతూ శిశుపాలుడు కంటే మించిపోయారు అని అన్నారు.దేశవ్యాప్తంగా ఇలాంటి పాదయాత్రలు ఇకనుండి చేపడుతాము బిజెపి ప్రభుత్వన్ని గద్ద దించేంతవరకు మోడీ హఠావ్ దేశ్ బచావో అనే నినాదంతో పర్యటిస్తాము అని తెలిపారు.

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్న అభిమానులు.. అలా జరగడం సాధ్యమా?

తాజా వార్తలు