స్వీట్స్.. డ్రింక్స్..చాక్లెట్స్ ఇవి తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు.చిన్నపిల్లలు నుంచీ పెద్దవాళ్ళ వరకూ అందరూ ఇష్టంగా తింటారు.

అయితే మితంగా తినకుండా అతిగా కనుకా తింటే కలిగే నష్టాలు చాలానే ఉన్నాయట.స్వీట్స్ ఎక్కువగా తినడం వలన షుగర్ మాత్రమే కాదు.

స్వీట్స్ అధికంగా తీసుకోవడం వలన ఎముకల్లో బలం క్రమ క్రమంగా తగ్గిపోతుందట.అంతేకాదు ఇది తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుంది అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అధికమైన మాంసాహారం కూడా చాలా దుష్పలితాలు కలిగిస్తుంది అని హెచ్చరిస్తున్నారు.ఎముకలని బలహీనపరిచే షుగర్స్, ఆక్సలేట్ చెక్లెట్స్ లో కూడా ఉంటాయి.

Advertisement

అందుకే చాక్లెట్లను ఎక్కువగా తీసుకోకూడదు.స్వీట్స్ నోటికి రుచిగా వున్నాయి, చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి అని టేస్ట్ చేయకూడదు.

ఎందుకంటే స్వీట్స్ అందంగా కనపడటానికి వాటి మీద రసాయనాలతో కూడిన కలర్స్ అద్దుతారు.అవి మన శరీరానికి హాని చేస్తాయి.

డ్రింక్స్‌ అంటే చాలా ఇష్టంగా సేవిస్తారు చాలా మంది.కానీ కూల్ డ్రింక్స్‌లో యాడెడ్ షుగర్స్ విపరీతంగా ఉంటాయి.

ఇవి బరువును పెంచుతాయి.అంతేగాకుండా ఎముకలకి ఏ మాత్రం ఈ డ్రింక్స్ వల్ల మేలు చేయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మీకు ఈ స‌మ‌స్య‌లు ఉంటే..ఖ‌చ్చితంగా చేప‌లు తినాల్సిందే!

Advertisement

తాజా వార్తలు