రేపు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానుంది.

ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

సమావేశంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుంది.మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు నేతలు.

Congress Screening Committee Meeting In Delhi Tomorrow-రేపు ఢిల్

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోందని సమాచారం.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు