తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో లారీ యజమానులు, డ్రైవర్ల ఆందోళన

తమ సమస్యలపై వినతిప్రతం ఇచ్చేందుకు వచ్చిన లారీ యజమానులు .గతంలోనే వినతిపత్రం ఇచ్చినందుకు మళ్లీ తీసుకోని అధికారులు .

తమ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించిన లారీలు, ట్రక్కుల యజమానులు .సరకు రవాణా వాహనాలపై పన్ను పెంపును నిలిపివేయాలని నినాదాలు .లారీలపై త్రైమాసిక పన్ను పెంపు నిర్ణయం సరికాదన్న యజమానులు .తమ కష్టాలను సీఎంకు చెప్పేందుకు వచ్చామన్న లారీల యజమానులు .పన్నుల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలన్న లారీల యజమానులు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు