ప్రభాస్ రకుల్ మధ్య కోల్డ్ వార్.. ఈ విషయం మీకు తెలుసా?

మొన్నటి వరకూ టాలీవుడ్ రెబల్ స్టార్ గా ప్రేక్షకుల డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం ఎవరికీ అందనంత స్టార్ డమ్ సంపాదించి పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.

ఇక వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.

అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ప్రభాస్ ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.స్టార్ హీరో అనే ఫోజు కొట్టకుండా ఎంతో సింప్లిసిటీ తో ఉంటాడు ప్రభాస్.

వివాదాలకు ఆమడ దూరంలో ఉంటాడు అన్నది తెలిసిందే.అందరిని కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు.

అందుకే ప్రభాస్ పేరు ఎత్తగానే అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది.అయితే ఇలా వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అనేది చాలా మందికి తెలియదు.

Advertisement
Cold War Between Prabhas And Rakul, Rakul Preeth Sigh , Prabhas, Tollywood , Kar

ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అని అనుకుంటున్నారా.కెరటం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్.

ఆ తర్వాత తన అందం అభినయం టాలెంటుతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

అందరి సరసన నటించింది కానీ ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలో ఒక్కసారి కూడా నటించే అవకాశాన్ని దక్కించుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

Cold War Between Prabhas And Rakul, Rakul Preeth Sigh , Prabhas, Tollywood , Kar

అయితే గతంలో ప్రభాస్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశం వచ్చిందట.ఇక ఈ సినిమాలో పాత్రకు సెట్ అవుతుందని రకుల్ ని సెలెక్ట్ చేశాడట దర్శకుడు.అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ తనకు జోడిగా రకుల్ వద్దని తీసేయాలి అంటూ చెప్పడంతో ఇక దర్శకుడు చేసేదేమీలేక రకుల్ ని పక్కనపెట్టి మరో హీరోయిన్ ని సినిమాల్లోకి తీసుకున్నాడట.

Cold War Between Prabhas And Rakul, Rakul Preeth Sigh , Prabhas, Tollywood , Kar
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ఇక అప్పటినుంచి ప్రభాస్ రకుల్ మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది .మరి ఇందులో ఎంతవరకు నిజం ఉండదు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.ఈ విషయంపై అటు ప్రభాస్ గానీ ఇటు రకుల్ ప్రీత్ సింగ్ గాని ఎవరు నోరు మెదపరు కూడా.

Advertisement

తాజా వార్తలు