మ‌రికాసేప‌ట్లో ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) హ‌స్తిన‌కు బ‌య‌ల్దేర‌నున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌నున్నారు.

శ‌నివారం ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ సీడ‌బ్ల్యూసీ,స‌మావేశంలో రేవంత్ పాల్గొన‌నున్నారు.సీఎం రేవంత్‌తో పాటు ప‌లువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్తున్న‌ట్లు స‌మా చారం.

CM Revanth Reddy Will Go To Delhi Soon-మ‌రికాసేప‌ట్ల�

తెలంగాణ‌( Telangana)లోని 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన విష‌యం తెలిసిందే.

అరుదైన వైద్య అద్భుతం.. రెండుసార్లు పుట్టిన బాబు.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Hyderabad News