రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఉదయం 9.

45 గంటలకు కేసీఆర్ మహబూబాబాద్ కు చేరుకోనున్నారు.ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

CM KCR's Visit To Mahabubabad District Tomorrow-రేపు మహబూబా�

ఉదయం 11 గంటలకు నూతన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు.అనంతరం 11.30 గంటలకు పది వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులతో కేసీఆర్ కీలక భేటీకానున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేసీఆర్ పయనం అవుతారని సమాచారం.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు