Chandrababu Naidu : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి..రెండు రోజుల్లో ప్రకటన.!

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అభ్యర్థుల( TDP ) ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.

రేపటిలోగా కొంతమంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పది మందికి పైగా లోక్ సభ అభ్యర్థులను( Lok Sabha candidates ) చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..
Advertisement

తాజా వార్తలు